Kerala high court had summoned team India captain Virat Kohli and tamannaah Bhatia over online Rummy game.
#ViratKohli
#Virat
#Tamannaah
#OnlineRummy
#Kerala
#KeralaHighcourt

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కేరళ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీని నిషేధిస్తూ దాఖలైన పిటిషన్‌పై విరాట్ కోహ్లీతో పాటు ప్రముఖ నటి తమన్నా, అజు వర్గీస్‌లకు నోటీసులు పంపింది కేరళ ధర్మాసనం. ఈ ముగ్గురు ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.